The Jagan government has good news for the Pan India movie. Ten days from the day the movie was released, movie tickets were allowed to increase in price.
#RRR
#APCMJagan
#APTicketRates
#PerniNani
#SSRajamouli
#APTicketPriceIsuue
#Chiranjeevi
#Ramcharan
#JrNTR
#PawanKalyan
#AndhraPradesh

ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకొనే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్వయంగా వెల్లడించారు. సినిమా విడుదల అయిన రోజు నుంచి 10 రోజుల పాటుగ సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకొనేందుకు అనుమతి ఇచ్చింది.